DC ఈసారి కప్ గెలుస్తుందా? గుజరాత్‌తో ఎలిమినేషన్ పోరులో భారీ అంచనాలు
WPL ఎలిమినేషన్‌లో DC vs గుజరాత్ పోరు. వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరేందుకు DC సిద్ధం. ఈసారి ట్రోఫీ గెలుస్తుందా? పూర్తి వివరాలు చదవండి.
* DC టీం ఈసారైనా ట్రోఫీ గెలుచుకుంటుందా!
* వరుసగా మూడు ఫైనల్స్ ఆడిన DC
* గుజరాత్ తో ఎలిమినేషన్ పోరుకు సిద్ధమైంది?
* ఈసారి నాలుగోసారి ఫైనాన్స్ అడపోతుందా ?
fourth line news : మహిళ ప్రీమియర్ లీగ్ ( WPL ) లో Dc తన అద్భుతమైన ప్రదర్శనతో ముందుకు దూసుకు వెళుతుంది. పోయిన మూడు సీజన్ లో ఫైనల్ వరకు వెళ్ళింది. ఈ సీజన్లో కూడా అద్భుతమైన ప్రదర్శనతో ఢిల్లీ జట్టు చాలా బలంగా ఉంది. రేపు గుజరాత్ జెయింట్స్తో జరిగే ఎలిమినేషన్ లో విజయం సాధిస్తే వరుసగా నాలుగు సార్లు ఫైనల్ చేరుకున్న జట్టుగా DC ( WPL ) నిలుస్తుంది.
DC మూడుసార్లు ఫైనల్ కి వెళ్లి గెలవలేకపోయింది. ఈసారైనా DC ఎలిమినేషన్ లో విజయం సాధించి ఫైనల్లో ఆర్సిబి పై గెలిచి తొలిసారి విజేతగా నిలవాలని DC అభిమానులు, క్రికెట్ అభిమానులు అందరూ కోరుకుంటున్నారు. అటు RCB కూడా రెండోసారి విజేతగా నిలవాలి అని అనేక కసరత్తులతో బరిలోకి దిగుతుంది. ఫైనల్ పోరులో తెలిసిద్ది ఎవరు విజయ్ తలవుతారు అనేది?
DC vs గుజరాత్ ఏ టీం గెలుస్తదో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0