తలుపు కొట్టినందుకు..! ముగ్గురు కలిసి మహిళను సామూహిక అత్యాచారం చేశారు.

చత్రపతి శంభాజీ నగరంలోని హోటల్‌లో మహిళపై జరిగిన ఘోర నేర ఘటన కలకలం రేపింది. పోలీసుల దర్యాప్తు, నిందితుల అరెస్ట్‌పై పూర్తి వివరాలు.

flnfln
Dec 19, 2025 - 21:16
Dec 19, 2025 - 21:18
 0  4
తలుపు కొట్టినందుకు..! ముగ్గురు కలిసి మహిళను సామూహిక అత్యాచారం చేశారు.

* డబ్బులు కోసం ఫ్రెండ్ దగ్గరికి వచ్చింది 

* ఫ్రెండును కలిసి బయటికి వెళ్ళింది 

* అయోమయం స్థితిలో 205 గదిని తట్టింది 

* గదిలో ముగ్గురు బలవంతంగా లాగే బీరు తాగించి 

* అక్కడి నుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు 

* పూర్తి వివరాల్లోనికి వెళ్తే : 

ఈమధ్య మహిళల పైన అత్యాచారాలు ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి. అందులో మద్యం మత్తులో ఉండి సామూహిక అత్యాచారానికి పాల్పడుతున్నారు. చత్రపతి శంభాజీ నగర్ లోని ఒక హోటల్లోని 105వ నెంబర్ గదిలో ఉంటున్న ఫ్రెండ్ నుంచి డబ్బులు తీసుకోవడానికి వచ్చింది ఆమె. ఫ్రెండ్ ని కలిసిన అనంతరము ఆమె క గది నుండి బయటికి వచ్చింది. పొరపాటున రెండు అంతస్తుకు చేరుకుంది అయోమయానికి గురైన ఆమె తన ఫ్రెండ్ గది అని భావించి రెండు అంతస్తులోని 205 తలుపులు తట్టింది. ఆ గదిలో ముగ్గురు పురుషులు విందులో ఉన్నారు. తలుపును కొట్టిన ఆ మహిళను ఆ ముగ్గురు గదిలోనికి లాగి బలవంతముగా బీరు తాగించి రాత్రంతా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 

పోలీసుల చెప్పిన ప్రకారం ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేసే 30 ఏళ్ల మహిళ చత్రపతి శంభాజీ నగర్ లోని ఒక హోటల్లోని 105 నెంబర్ గదిలో ఉంటున్న ఫ్రెండ్ నుండి డబ్బులు తీసుకోవడానికి వచ్చిన మహిళ. అని పోలీసులు వెల్లడించారు. అయితే తెల్లవారుజామున మూడు నాలుగు గంటలకు ఆ మహిళ గది నుండి తప్పించుకొని బయటకు వచ్చింది వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి వారి మీద ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ ఓటుకు చేరుకొని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి పోలీసులు పోలీస్ శిక్షల కింద కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. 

రోజు రోజుకి నగరాలు, గ్రామాలు, మండలాలు, జిల్లాలు, అని తేడా లేకుండా మహిళల పైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. జరిగినవే ఎన్ని ఉన్నప్పుడు వెలుగులోనికి రానివి ఇంకెన్ని ఉన్నాయో అని ప్రజలు భావిస్తూ ఉన్నారు. కామూత్రులతో చిన్నపిల్లలు కూడా అత్యాచారం చేసే రోజులోనికి వచ్చాము అని ప్రజలు భావిస్తున్నారు. అధికారులే ఈ అత్యాచారాలను అరికట్టాలి అని అత్యాచారం చేసిన తక్షణమే శిక్ష విధించాలి అని ప్రజలు భావిస్తున్నారు. ఈ అత్యాచారాలు ఆకలి అంటే శిక్ష వెంటనే పడాలి అప్పుడు ప్రతి ఒక్కరిలోనూ భయము అనేది ఉంటుంది. 

మరి ఈ వార్తపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.