బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విజేత ఎవరు bigg boss telugu 9 winner

బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరో తేలిపోయింది! కళ్యాణ్, తనూజ మధ్య టైటిల్ పోరు నెలకొనగా.. టాప్ 5 కంటెస్టెంట్లలో ఈరోజు ముగ్గురు ఎలిమినేట్ కానున్నారు. మరి ఈ ఏడాది మేల్ విజేత వస్తారా లేక ఫిమేల్ విజేతనా? పూర్తి వివరాలు ఫోర్త్ లైన్ న్యూస్ లో..

flnfln
Dec 20, 2025 - 07:36
Dec 20, 2025 - 19:26
 0  8
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విజేత ఎవరు bigg boss telugu 9 winner

* ఈ సంవత్సరం బిగ్బాస్ విజేత ఎవరు 

* మెయిల్ విజేతగా అవుతారా ఫిమేల్ విజేతగా 

* అసలుకి ఎవరికీ ఓట్లు ఎక్కువ పడ్డాయో తెలుసా 

* ఈరోజు ముగ్గురు ఎలిమినేట్ అవ్వనున్నారు వారు ఎవరు 

* టైటిల్ని అందుకునేది ఎవరు 

* ఇవన్నీ తెలియాలంటే కింద ఉన్న మ్యాటర్ కచ్చితంగా చదవాల్సిందే : 

 fourth line news : బిగ్బాస్ నైన్ విజేత ఎవరో రేపు మనందరికీ తెలుస్తుంది. ఈరోజు నుంచి టాప్ 5 కంటెస్టెంట్లు ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్, తనూజ, డెమాన్, సంజనలో ముగ్గురు ఎలిమినేట్ కానున్నారు. చివరికి టాప్ టు లో నిలిచేది ఇద్దరిలో బిగ్ బాస్ 9 వెన్నను ప్రకటించబోతున్నారు. 

కళ్యాణ్‌కు బ్రహ్మరథం పట్టిన ఓటింగ్!

అనధికారిక ఓటింగ్ లెక్కల ప్రకారం.. ఈ సీజన్‌లో కళ్యాణ్ టాప్ ప్లేస్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. మొదటి నుంచి తన ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కళ్యాణ్‌కు భారీగా ఓట్లు పోలయ్యాయి. అయితే, మరోవైపు తనూజ కూడా గట్టి పోటీ ఇస్తోంది. ఈసారి ఎలాగైనా ఫిమేల్ విజేత ఉండాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే నిజమైతే, బిగ్ బాస్ చరిత్రలో ఇది ఒక కీలక మలుపు కానుంది. తొలిసారి ఫిమేల్ విజేతగా తనుజ నిలవనుంది అని ప్రచారం అయితే జరుగుతుంది. మరి బిగ్బాస్ సీజన్ 9 ఎవరు విజయ్తలుగా నిలుస్తారో మీరు కచ్చితంగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. 

fourth line news

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.