వైభవ్ సూర్యవంశం విధ్వంసం: 24 బంతుల్లో మెరుపు సెంచరీతో భారత్ దూకుడు
U19 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో వైభవ్ సూర్యవంశం 24 బంతుల్లో సెంచరీతో సంచలనం సృష్టించాడు. ఆఫ్గానిస్తాన్‌పై భారత్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ విజయం లక్ష్యంగా ముందుకెళ్తోంది.
* వైభవ్ దూకుడు ముందు ఏ బౌలర్ నిలవలేదు.
* కేవలము 24 బంతుల్లోనే ఆప్ సెంచరీ
* ఆఫ్గాన్తం జరుగుతున్న U 19 వరల్డ్ కప్
* ఇది సెమీఫైనల్ మ్యాచ్.
fourth line news : వైభవ్ ఆటకి అందరూ షాక్ అవ్వాల్సిందే. టీమిండియా U19 వరల్డ్ కప్పులో భాగంగా ఆఫ్గానితో జరుగుతున్న సెమీఫైనల్ లో టీమిండియా అదరగొడుతుంది. ముఖ్యంగా ఓపెనర్ అయిన వైభవ్ సూర్యవంశం 24 బంతుల్లోనే ఆఫీస్ సెంచరీ పూర్తి చేశాడు.
వైభవ్ ఈ పోరులో 9 ఫోర్లు, నాలుగు ఫోర్లు, బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మొత్తంగా చూసుకుంటే వైభవ్ 33 బంతులు ఎదుర్కొని 68 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. 300 + రన్స్ ఛాలెంజ్లో భారత్కు మంచి స్కోర్ అందించాడు సూర్య. ప్రస్తుతం స్కోర్ 13 ఓవర్లలో 110 - 1 గా ఉంది. టీమిండియా ఈ మ్యాచ్ గెలవాలి అంటే ఇంకా 201 చెయ్యాలి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0