భారత్ సిరీస్ గెలుస్తుందా? దక్షిణాఫ్రికా సమం చేస్తుందా?

భారత్ vs దక్షిణాఫ్రికా ఐదో టీ20 నిర్ణాయక మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరగనుంది. భారత్ సిరీస్ గెలుస్తుందా? దక్షిణాఫ్రికా సమం చేస్తుందా? పూర్తి విశ్లేషణ Fourth Line News లో.

flnfln
Dec 19, 2025 - 19:38
Dec 19, 2025 - 19:41
 0  3
భారత్ సిరీస్ గెలుస్తుందా? దక్షిణాఫ్రికా సమం చేస్తుందా?

* సిరీస్ ని గెలవాలి అని భారత్ కీలకమైన మార్గాలు 

* దక్షిణాఫ్రికా ఈ సిరీస్ ను సమం చేయాలి 

* అభిమానుల్లో ఉత్కంఠ గా ఎదురుచూపు 

* సూర్య కుమారి యాదవ్ నాయకత్వంలో టీమిండియా 

* దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ఫీలింగ్ ఎంచుకుంది 

* పూర్తి వివరాల్లోనికి వెళ్తే : 

fourth line news కథనం : ఇంకొన్ని గంటల్లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న ఐదు టీ 20ల సిరీస్ ఆఖరిపోరు. సిరీస్ విజేతను నిర్ణయించే కీలకమైన ఐదు మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది అంటే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. దక్షిణాఫ్రికా కీలకమైన మ్యాచ్లో టాస్ గెలిచి కెప్టెన్ ఐడెన్ మార్ క్రమ్ ఫీలింగ్ ఎంచుకోవడం జరిగింది. అయితే టీమిండియా సూర్య యాదవ్ నేతృత్వంలో మొదట బ్యాటింగ్ చేనుంది. ప్రస్తుతం సిరీస్ అయితే 2 - 1 ఆధిక్యతలో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్ లో గెలిచి శిరీషను 3-1 తేడాతో కైవసం చేసుకోవాలని ముందడుగులు వేస్తుంది. 

దక్షిణాఫ్రికా మాత్రం ఈ మ్యాచ్ గెలిచి శిరీష్ ను 2-2 తో సమానం చేయాలి అని భావిస్తుంది. నాలుగవ టి20 మ్యాచ్ లక్నో వేదికగా జరగాల్సి ఉండగా అనివర్య కారణాలవల్ల పొగముంచు కారణంగా రద్దు కావడంతో ఈ చివరి మ్యాచ్ ఇరుజట్లకు అత్యంత కీలకంగా మారింది. ఈ మ్యాచ్ భారత్ గెలిస్తే సిరీస్ సొంతమవుతుంది. దక్షిణాఫ్రికా గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. ఒకవేళ అనుకోని రీతిలో మ్యాచ్ రద్దయినా కూడా టీమిండియా వర్షం అవుతుంది అని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఈ ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ పోరు జరుగుతుంది. టీమిండియా కెప్టెన్ అయినా సూర్య కుమార్ యాదవ్ నాయకత్వంలో భారత్ జట్టు మొదట బ్యాటింగ్ చేనుంది బాలింగ్ విభాగంలో అయితే పటిష్టంగానే కనిపిస్తుంది. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే వంటి ఆటగాళ్లతో బ్యాటింగ్ లైన్ అయితే అద్భుతంగా ఉంది. బౌలింగ్ లొ జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ తో బహు బలంగా ఉంది. 

దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ఫీలింగ్ ఎంచుకుంది ఎలాగైనా సిరీస్ ను సమం చేయాలి అని ఎంతో పట్టుదలగా ఉన్నారు. క్వింటన్ డి కాక్, కెప్టెన్ ఐడెన్ మార్ క్రమ్, డేవిడ్ మిల్లర్ వంటి అనుభవజ్ఞులైన బ్యాటర్లపై సఫారీ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. బౌలింగ్‌లో లుంగి ఎంగిడి, మార్కో యాన్సెన్ భారత బ్యాటర్లను కట్టడి చేయాల్సి ఉంటుంది. ఎవరు గెలుస్తారు అనే దానిపై ప్రజల్లోనూ అభిమానులలోను ఉత్కంఠ ఏర్పడింది. మరి ఎవరు గెలుస్తారు అనేది మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.