ఖమ్మంలో ఫిట్నెస్ లేకుండా స్కూల్ బస్సులా..?
ఖమ్మం జిల్లాలో స్కూల్ బస్సుల ఫిట్నెస్ పరీక్షలు ఇంకా పూర్తి కాకపోవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది. పాఠశాలలు ప్రారంభం కానున్న వేళ పిల్లల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఖమ్మం: ఫిట్లెస్ బడి బస్సులతో పిల్లలకు భద్రత ລ໖..?
ఈ నెల 15 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కానుండగా స్కూల్ బస్సుల ఫిట్నెస్ పరీక్షలు ఇంకా కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఖమ్మం జిల్లాలో 769 బస్సులకు 528, భద్రాద్రి 254 బస్సులకు 156కు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. ప్రైవేటు విద్యాసంస్థలకు అడ్మిషన్లపై ఉండే శ్రద్ధ భద్రతపై లేదంటూ పలువురు విమర్శిస్తున్నారు.
RTO అధికారులు క్షేత్రస్థాయిలో కఠినంగా తనిఖీలు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0