హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 60 కొత్త కోచ్‌ల కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు అదిరిపోయే తీపి కబురు! మెట్రోలో విపరీతమైన రద్దీని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు బీఈఎంఎల్ సంస్థ నుంచి సుమారు 60 కొత్త కోచ్‌లను కొనుగోలు చేయనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
* హైదరాబాద్ మెట్రో ప్రజలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం
* మెట్రో కు 60 కొత్త కోచ్లు
* ప్రయాణికులకు రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం నిర్ణయం
* బెంగళూరు బీఈఎంఎల్తో ఒప్పందానికి సిద్ధం
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు త్వరలోనే పెద్ద పోరాట లభించనుంది. నిరంతరం ప్రయాణికులతో రద్దీగా ఉన్న మెట్రో రైల్లో ఇబ్బందులకు ప్రభుత్వం చెక్ పెట్టింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. సుమారుగా 60 కొత్త కోచులను కొనుగోలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ జారీ చేసింది. ఈ 60 కోచ్లు బెంగళూరుకు చెందిన ప్రభుత్వం రంగా సంస్థ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్) నుంచి ఈ కోచ్లను కొనుగోలు చేయనున్నారు. ఈ వారంలోనే హైదరాబాద్ మెట్రో రైల్సంస్థ, బీఈఎంఎల్ మధ్య అధికారిక ఒప్పందం ఉండే అవకాశం ఉంది.
హైదరాబాద్ నగరంలోని మూడు కారిడాల్లో ప్రస్తుతం 56 రైళ్లు సేవలందిస్తూ ఉన్నాయి. ఒక్కో రైలుకు మూడు కోచ్ లు మాత్రమే ఉండటంతో ప్రతిరోజు దాదాపుగా 5 లక్షల మంది ప్రజలు ఎంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఎల్బీనగర్ -మియాపూర్, నాగోల్ - రాయదుర్గం మార్గాల్లో రైళ్లలో నిలబడటానికి కూడా పరిస్థితి లేదు. అందుకనే తెలంగాణ ప్రభుత్వం కొత్త కోచ్లను సిద్ధం చేయడానికే సర్వత్రం సిద్ధం చేసింది. కొత్త కోర్సులు ఇంకో 15 నెలల వ్యవధిలోనే సర్ఫరాజ్ చేస్తామని బీఈఎంఎల్ ప్రభుత్వానికి తెలియజేశాయి. కొత్త కోచ్లు అందుబాటులోనికి వస్తే ప్రయాణికులకు ప్రయాణం చాలా సులభతరం అవుతుంది. ప్రజలు కూడా సొంత వాహనాల మీద వెళ్లకుండా ప్రభుత్వ మెట్రోలను ఉపయోగిస్తారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0