ఇరాన్-అమెరికా పీస్ డీల్‌కు గ్రీన్ సిగ్నల్? అరాఘ్చీ ప్రకటనను రీషేర్ చేసిన ట్రంప్!
ఇరాన్-అమెరికా మధ్య పీస్ డీల్ గతంలో ఎన్నడూ లేనంత దగ్గర్లో ఉందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కీలక ప్రకటన చేశారు. ఆ ట్వీట్‌ను ట్రంప్ రీషేర్ చేయడంతో చర్చ మొదలైంది.
డీల్పై అరాఫీ ప్రకటన.. రీషేర్ చేసిన ట్రంప్
USతో పీస్ డీల్ గతంలో ఎన్నడూ లేనంత దగ్గర్లో ఉందని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ట్వీట్ చేశారు. తుది నిర్ణయమే పెండింగ్లో ఉందన్నారు. మీడియా తప్పుగా చిత్రీకరించవద్దని కోరారు. దీన్ని ట్రంప్ రీషేర్ చేశారు. అగ్రిమెంట్ ముగింపు దశలో ఉందంటూ ఆయన ఆశాభావం వ్యక్తంచేసిన మరుసటి రోజే అరాఘ్చీ ఈ ప్రకటన చేశారు. ఇదిలా ఉండగా ఇరుదేశాలు నిన్నటివరకు పరస్పరం దాడులు చేసుకున్న విషయం తెలిసిందే.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0