వీరప్పన్ జీవిత చరిత్ర: ఒక సామాన్య వేటగాడు దేశంలోనే బిగ్గెస్ట్ క్రిమినల్ ఎలా అయ్యాడు? ఆపరేషన్ కోకోన్ పూర్తి వివరాలు!
కరుడుగట్టిన స్మగ్లర్ వీరప్పన్ జీవిత చరిత్ర! 900 ఏనుగుల వేట, రాజ్ కుమార్ కిడ్నాప్ నుండి ఆపరేషన్ కోకోన్ లో విజయ్ కుమార్ వీరప్పన్ ని ఎలా అంతం చేశారో పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
వీరప్పన్ జీవిత చరిత్ర
1 : ఒకే ఒక్కడు, రెండు రాష్ట్రాల పోలీసుల్ని ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు, ఏకంగా 20 సంవత్సరాలు పాటు నిద్ర లేకుండా చేశాడు.
2 : అతను చంపింది ఒక్కరిని ఇద్దరినీ కాదు ఏకంగా 184 మందిని అతి దారుణంగా చంపాడు. ఇందులో సగం మంది పోలీసులే ఉన్నారు.
3 : అలాగే అతను 900 ఏనుగులను చంపి వాటి దంతాలను మార్కెట్లో అమ్మాడు. అతను స్మగ్గిల్ చేసిన శాండల్ వుడ్ విలువ అప్పట్లోనే 100 కోట్లకు పైగా ఉండేదంట.
4 : అతని పట్టుకోవడానికి గవర్నమెంట్ ఏకంగా 700 వందల కోట్ల రూపాయలు వినియోగించింది. అవును మీరు విన్నది నిజమే ! ఒక మనిషిని పట్టుకోవడానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అంటే ఆ వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు. అతను ఒక స్మగ్లర్,
5 : అతని పేరు చెప్తేనే సత్యమంగళం అడవుల్లో ఉన్న ఆకులు కూడా భయముతో వణుకుతాయి. అతనే కోసేమును స్వామి వీరప్పన్. అసలు ఎవరు ఈ వీరప్పన్ ? ఒక మామూలు వేటగాని స్థాయి నుంచి ఇంత పెద్ద క్రిమినల్ ఎంపైర్ ని ఎలా బిల్ట్ చేశాడు ?
6 : అలాగే దేశంలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయినా, రాజ్ కుమార్ ని కిడ్నాప్ చేసి, గవర్నమెంట్ ని ఎలా బ్లాక్ మెయిల్ చేశాడు ? లాస్ట్ కి పోలీసులు అతన్ని పట్టుకొని ఎలా చంపారో ? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం.
7 : వీరప్పన్ 1952 వ సంవత్సరములోజన్మించాడు.
8 : అంటే అప్పటికే ఇండియాకి స్వాతంత్రం వచ్చి 5 సంవత్సరాల పైగా అవుతుంది.
9 : అతను పుట్టి పెరిగింది కర్ణాటకలో ఉన్న గోపీనాథ్ అనే విలేజ్లో .
10 : పుట్టినప్పుడే వీడు పెద్దయ్యాక దేశాన్ని గడగడ లాడిస్తాడు అని ఎవరు ఊహించి ఉండరు.
11 : వీరప్పన్ తల్లిదండ్రులు ఏ పని చేసేవారు అంటే! అడవిలొ జంతువులను వేటాడే సంతలో అమ్ముకొని జీవనాన్ని సాగించేవారు.
12 : ఆ అడవులు ఎక్కడ ఉన్నాయి అంటే ! తమిళనాడు కర్ణాటక బోర్డర్లో ఉన్నాయి.
13 : చిన్నప్పటినుంచి వీరప్పన్ కి చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. కానీ గన్ పట్టుకోవడం అంటే ఎక్కువ ఇంట్రెస్ట్.
14 : వీరప్పన్ 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే ఒక ఏనుగుని చంపాడు.
15: అతని గుండెల్లో ఏం మాత్రమూ భయం లేదని అర్థమవుతుంది.
16 : స్టార్టింగ్ లో వీరప్పన్ కూడా తల్లి తల్లిదండ్రుల తొ పాటు వేటకు వెళ్లేవాడు. అలా ఒకరోజు వేటకు వెళ్ళినప్పుడు అతనికి
17: ఒక చెట్టు దగ్గర మంచి సువాసన వచ్చింది. అప్పుడు తన నాన్నని అడిగాడు ఏంటి నాన్న ఈ చెట్టు దగ్గర నుంచి మంచి సువాసన వస్తుంది అని. అప్పుడు వాళ్ళ నాన్న ఇది గంధపు చెట్టు దీని నుంచి చాలా వస్తువులు తయారు చేస్తారు అని చెప్పాడు.
18: వీరప్పన్ ఇలా అన్నాడు , మరి ఈ చెట్టును కూడా మనం బయట అమ్ముకోవచ్చు కదా అని అన్నాడు. లేదు వీరప్పన్ అది నేరం, అది అమ్మ కూడదు. ఫారెస్ట్ అధికారులకు తెలిస్తే మనల్ని అరెస్టు చేసి జైల్లో వేస్తారు అని చెప్పాడు వాళ్ళ నాన్న .
19 : దానికి వీరప్పన్ అయితే ఎవరికి తెలియకుండా చేద్దాం అన్నాడు. అది విని వాళ్ల నాన్నకి భయం వేసింది. ఏంటి వీడు చిన్నప్పుడే ఇంత ఘోరంగా ఆలోచిస్తున్నాడు అని.
20 : అయితే వీరప్పన్ ఎవరికి తెలియకుండా ఆ గంధపు చెట్లను కొట్టి మార్కెట్లో అమ్మడం మొదలు పెట్టాడు.
21 : ఆ బిజినెస్ ద్వారా వీరప్పనికి చాలా డబ్బులు వచ్చేవి. వీరప్పన్ అడవిలో ఇలా శాండిల్ వుడ్, స్మగ్లింగ్ చేస్తున్నాడని బయట కొంతమంది వ్యాపారులకు తెలిసింది.
22 : అప్పుడు ఆ వ్యాపారస్తులు వీరప్పనికి కబురు పంపారు. ఎన్ని రోజులని గంధపు చెక్కలను కొడతావు, అడవిలోనే ఉంటున్నావు కాబట్టి అక్కడ ఏనుగులు కూడా ఉంటాయి.
23 : వాటి దంతాలను మాకు సప్లై చెయ్యి నీకు ఎక్కువ డబ్బులు ఇస్తాము అని ఆశపెట్టారు.
24 : వీరప్పన్ కూడా ఎక్కువ డబ్బులు వస్తాయి అని టెంప్ట్ అయ్యాడు. చెట్లను అయితే చాలా నరకాలి. అదే ఏనుగు అయితే ఒక్కదాన్ని చంపితే చాలు ఎక్కువ డబ్బులు వస్తాయి అని అనుకున్నాడు. అప్పటినుంచి వీరప్పన్ ఏనుగులను చంపి వాటి దంతాలను అమ్మడం మొదలుపెట్టేవాడు.
25 : వీరప్పన్ ఆశకి హద్దు లేకుండా పోయింది. తన జీవితంలో మొత్తం 900 ఏనుగులను చంపి వాటి దంతాలను సప్లై చేశాడు . చెట్లని మెరికే స్టేజి నుండి ఏనుగులను చంపే స్టేజి వరకు వీరప్పన్ ఎతిగాడు.
26 : చెట్లను నరికినప్పుడు ఫారెస్ట్ అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ అడవిలో ఏనుగులు చనిపోయి ఉండటం చూసి ఫారెస్ట్ అధికారులు చలించి పోయారు.
27 : ఇలాంటి కరుడుగట్టిన నేరగాడిని వదిలేస్తే అడవిలో ఉన్న జంతువులని చనిపోతాయని భావించారు.
28 : వీరప్పన్ life టర్నింగ్ పాయింట్ ఎప్పుడు వచ్చింది అంటే అతడి 17వ సంవత్సరంలో తన స్మగ్లింగ్ నీ ఒక ఫారెస్ట్ అధికారి అడ్డుకున్నాడని ఫారెస్ట్ ఆఫీసర్ ని చంపేశాడు.
29 : మొదటిసారి తన జీవితంలో ఒక మనిషిని హత్య చేశాడు. వీరప్పన్.
30 : మనిషి యొక్క రక్తం రుచి మరిగాక వీరప్పన్ ఇంకా ఆగలేదు. అతడు ఒక గ్యాంగ్ నీ ఏర్పరచుకున్నాడు.
31 : అయితే లోకల్ ప్రజలందరికీ వీరప్పన్ ఒక దేవుడు లాంటివాడు. ఎందుకంటే అతని స్మగుల్లో వచ్చిన డబ్బులో కొంత భాగం బీదలైన వారికి ఇచ్చేవాడు. అందుకే విలేజ్ లో ఉన్న ప్రజలు కూడా పోలీసులకి ఇన్ఫామ్ చేసేవారు కాదు. ఇదే వీరప్పన్ కి మెయిన్ point అయ్యింది.
32 : ఇందులో most important విషయం ఏమిటంటే I S S ఆఫీసర్ పి . శ్రీనివాస్ గారు, ఆయన ఒక ఫారెస్ట్ ఆఫీసర్. ఆయన చాలా హానెస్ట్ ఆఫీసర్ వీరప్పన్ ని ఎలా అయినా మార్చాలి అని ! అతని సరెండర్ అయ్యేలా చేయాలి చాలా ట్రై చేసేవారు.
33 : వీరప్పన్ పుట్టి పెరిగిన గోపీనాథ్ అనే విలేజ్లో శ్రీనివాస్ గారు రోడ్లు వేసేలాగా చేశారు, స్కూల్స్ కట్టించారు, మెడికల్ క్యామ్స్ పెట్టించారు. దీంతో విలేజెస్ అందరూ శ్రీనివాస్ గారికి సపోర్టుగా మారారు.
34 : ఆ విషయం వీరప్పన్ కి తెలిసింది. తన గ్రామ ప్రజలందరిని మార్చేసి వాళ్ల ద్వారా శ్రీనివాస్ నన్ను పట్టుకోవాలనుకుంటున్నాడేమో అని వీరప్పన్ కి అనుమానం వచ్చింది.
35 : తాను చేసే పనులకి శ్రీనివాస్ అడ్డుపడుతున్నాడేమో అని వీరప్పన్ అనుకున్నాడు. ఎలాగైనా ఆ అడ్డుని తొలగించుకోవాలనుకున్నాడు వీరప్పన్.
36 : ఒకరోజు వీరప్పన్ నుండి శ్రీనివాస్ గారికి ఒక మెసేజ్ వచ్చింది. సార్ నేను సరెండర్ అవుదాం అనుకుంటున్నాను. నాకు గవర్నమెంట్ నుండి క్షమాపణ ఇప్పించండి.
37 : మీరు ఒంటరిగా ఎలాంటి ఆయుధం లేకుండా నా దగ్గరికి రండి. మీ ఒక్కరితోనే మాట్లాడుతాను అని . పాపం శ్రీనివాస గారు వీరప్పన్ మారిపోయాడు అనుకుని ఒంటరిగా అడుగులోనికి వెళ్లారు.
38 : కానీ అక్కడ వీరప్పన్ రెడీగా ఉన్నాడు. శ్రీనివాస్ ని చూడగానే వీరప్పన్ బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఆ కాల్పుల్లో శ్రీనివాస్ గారు అక్కడికక్కడే చనిపోయారు. శ్రీనివాస్ గారు చనిపోయిన తర్వాత అతని బాడీ నుంచి అతని తలని నరికేశాడు. ఒక హానెస్ట్ ఆఫీసర్ కి ఇంత క్రూరమైన చావు విధించడు. వీరప్పన్
39 : ఒకరోజు వీరప్పన్ ని పోలీసులు వెంటాడుతున్నారని తెలిసి రోడ్డు కింద ల్యాండ్ మైండ్స్ పెట్టాడు. ఒక పోలీస్ రోడ్డు మీదికి రాగానే బ్లాస్ట్ చేసేసాడు. ఆ ఇన్సిడెంట్లు దాదాపుగా 22 మంది పోలీస్ ఆఫీసర్స్ అక్కడికక్కడే చనిపోయారు.
40 : బాడీస్ కూడా దొరకలేదు. అప్పుడు గవర్నమెంట్ కి అర్థమయింది. వీరప్పన్ అనే వ్యక్తి సాధారణమైన దొంగ కాదు ! ఒక కరుడుగట్టిన తీవ్రవాది అని,
41 : వీరప్పన్ లైఫ్ లో బిగ్గెస్ట్ మిస్టేక్ ఏమైనా ఉంది అంటే ! అది కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ ని కిడ్నాప్ చేయడమే. అది తమిళనాడు కర్ణాటక బోర్డర్ లో ఉన్న గజ నూర్ అనే చిన్న విలేజ్. రాత్రి 9:00 అయింది.
42 : బయట బాగా వర్షం కురుస్తుంది. అక్కడ ఒక ఫామ్ హౌస్ ఉంది. ఫామ్ హౌస్ లోపల ఒక లైట్ వెలుగుతుంది. చుట్టూ అంతా చీకటిగానే ఉంది. ఆ ఫామ్ హౌస్ లో కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ రాజ్ కుమార్ అప్పుడే డిన్నర్ చేసే ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు.
43 : ఆయన ఊహించి ఉండరు తన లైఫ్ లో నెక్స్ట్ జరగబోయే ఇన్సిడెంట్నీ, సడన్గా బయట బూట్లు లా శబ్దం , ధన ధనవంతు లోపలికి వచ్చింది. తలుపులు తెరుచుకున్నాయి ఆకుపచ్చ బట్టలు చేతిలో రిఫిల్, మీసాలు తిప్పబడి ఉన్నాడు వీరప్పన్. రాజ్ కుమార్ ని కిడ్నాప్ చేసి చీకటి అడవుల్లోనికి మాయమైపోయాడు . తెల్లారింది ప్రతి టీవీలో అదే బ్రేకింగ్ న్యూస్ అయ్యింది. డాక్టర్ రాజ్ కుమార్ ని కిడ్నాప్ చేసిన వీరప్పన్ అని.
44 : ఈ న్యూస్ విన్న వెంటనే కర్ణాటక మొత్తం ఒక్కసారిగా షాక్ అయింది. బెంగళూరు సిటీ అప్పటివరకు ఐటీ హబ్ గా ఉన్న నగరం ఒక్కసారిగా బ్యాటిల్ ఫీల్డ్ లాగా మారిపోయింది.
45 : అభిమానులు తమ యొక్క ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోలేక రోడ్ల మీదికి వచ్చేసారు. తమిళనాడు నుంచి వచ్చిన ప్రతి బస్ను తగలబడుతున్నాయి. స్కూల్స్, కాలేజెస్ ఆఫీసర్ అన్ని క్లోజ్ అయ్యాయి.
46 : ఇది జస్ట్ ఒక యాక్టర్ కిడ్నాపింగ్ కాదు. ఇది ఒక నేషనల్ ఎమర్జెన్సీ అయ్యింది. గవర్నమెంట్ కి ఏం చేయాలో తెలియక చేతులెత్తేసింది. పోలీసులు ఫారెస్ట్ లోనికి వెళ్తే రాజ్ కుమార్ ని వీరప్పన్ ఏం చేస్తాడని భయం. అడవిలో రాజకుమారిని హోస్టేజ్ గా పెట్టుకొని వీరప్పన్ డిమాండ్స్ పెట్టడం మొదలుపెట్టాడు.
47: అవేంటంటే 1, తమిళనాడుకు కావేరి నీళ్లు ఇవ్వాలి , 2 జైల్లో ఉన్న మనుషుల్ని వదిలేయాలి అని , అటు తమిళనాడు, కర్ణాటక రెండు స్టేట్ లని భయపెట్టాడు. పది రోజులు కాదు 20 రోజులు కాదు 108 రోజులు రాజ్ కుమార్ ని తన దగ్గర పెట్టుకున్నాడు వీరప్పన్.
48 : ఈ 108 రోజులు రాజ్ కుమార్ ఫారెస్ట్ లో ఎలా ఉన్నారు అనేది ఒక పెద్ద మిస్టరీగా నిలిచిపోయింది. రాజ్ కుమార్ గారు ఫారెస్ట్ లో కూడా రోజు మార్నింగ్ యోగా చేసేవారు. వీరప్పన్ ఆయన యొక్క ఆరోగ్యనీ చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు.
49 : ఒక న్యూస్ పేపర్ ఎడిటర్ గవర్నమెంట్ కి మరియు వీరప్పన్ కి మధ్య మెసెంజర్ గా పనిచేశాడు. గోపాల్ అనే న్యూస్ పేపర్ ఎడిటర్ ఫారెస్ట్ లోనికి వెళ్లి వీరప్పన్తో మాట్లాడి. ఆ వీడియోస్ తెచ్చి గవర్నమెంట్ కి ఇచ్చేవాడు. రెండు గవర్నమెంట్స్ ఎంత ట్రై చేసినా కూడా వీరప్పన్ పెట్టిన డిమాండ్స్ ని చేయలేకపోయాయి.
50 : ఫైనల్ గా ప్రభుత్వాలు ప్లాన్ B నీ ప్రమోట్ చేశాయి. అదే మనీ ప్లాన్. ! 20 నుంచి 40 కోట్ల రూపాయలు వరకు వీరప్పన్కి ఇచ్చి రాజ్ కుమార్ ని విడిపించారు. ఇక్కడే వీరప్పన్ యొక్క అంచనా తప్పింది. అప్పటివరకు వీరప్పన్ అంటే ఒక ఫారెస్ట్ ఇష్యూ. కానీ రాజ్ కుమార్ ని కిడ్నాప్ చేశాక ఇది నేషనల్ ఇష్యూ గా మారింది.
51 : అయితే జయలలిత గారు తమిళనాడుకి Cm అయ్యాక ( ఆపరేషన్ కోకోన్ స్టార్ట్ ) అయ్యింది. వీరప్పన్ ని పట్టుకోవడానికి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ నీ నియమించారు.
52 : దానికి మెయిన్ హెడ్ K విజయ్ కుమార్. ఆయన చార్జ్ తీసుకున్న మొదటి రోజా ఒక మాట అన్నాడు. వీరప్పన్ ని అడివిలో వెతికితే ఎప్పటికీ దొరకడు. ఎందుకంటే అడవి అతని ఇల్లు కాబట్టి. మనము అతన్ని బయటకు లాగాలి. సింహాన్ని ఎప్పుడైనా గృహ బయటికి రప్పించి చంపాలి అని అన్నారు.
53 : వీరప్పన్ అప్పటికే 52 సంవత్సరాల వయసులో ఉన్నాడు. అడవిలో తిరిగి తిరిగి బాడీ బాగా వీక్ అయింది. ముఖ్యంగా ఆయనకి కంటి చూపు మందగిచ్చింది. ఒక షూటర్ కి కళ్ళే చాలా ప్రాముఖ్యం. చూపు పోతే వీరప్పన్ అనే వాడు వీరప్పన్గా ఉండటం కష్టం. అడవిలో ఉంటే ట్రీట్మెంట్ దొరకదు.
54 : ఇదే విజయ్ కుమార్ కి దొరికిన గోల్డెన్ chance గా భావించారు. పోలీసులు మారువేషాలు వేసుకొని వీరప్పన్ గ్యాంగ్ లో కలిసి పోయారు. అలా వీరప్పన్ కి దగ్గరయ్యారు. అలా కలిసిపోయిన వారు వీరప్పన్తో అన్న ధర్మపురిలో ఒక డాక్టర్ ఉన్నారు.
55 : ఆయన పోలీసులకి తెలియకుండా సీక్రెట్ గా సర్జరీ చేస్తాడు. మేము ఒక అంబులెన్స్ అరేంజ్ చేస్తాం. ఒకవేళ మధ్యలో పోలీసులు ఉన్నా కూడా అంబులెన్స్ ని చెకింగ్ చేయరు అని అన్నారు. వీరప్పన్ అది నమ్మేశాడు. ఎందుకంటే అతనికి చూపు పోయే సిచువేషన్ వచ్చింది కాబట్టి.
56 : అక్టోబర్ 18 , 2004 , place పాడి విలేజ్ in ధర్మపురి డిస్టిక్ తమిళనాడు.
57 : అది రాత్రివేళ, చుట్టూ కటిక చీకటి, అనుకున్నట్టే ఒక అంబులెన్స్ వచ్చి వీరప్పన్ ఉండే ప్లేస్ లో ఆగింది. వీరప్పన్ తన ముగ్గురు గ్యాంగ్ మెంబర్స్ తో కలిసి అంబులెన్స్ ఎక్కాడు. అంబులెన్స్ స్టార్ట్ అయింది. మెల్లగా వెహికల్ కొంత సేపటికి అడవి దాటింది. ఇంతలో డ్రైవర్ సడన్గా బ్రేక్ వేసి డోర్ ఓపెన్ చేసి బయటికి దూకి ఆ చీకట్లోనే పారిపోయాడు. ఏం జరిగిందో అని వీరప్పన్ కి అర్థమయ్యేలోపే చుట్టుపక్కల ఉన్న పొలాల నుండి కార్ లైట్స్ ఆన్ అయ్యాయి.
58 : S T F చీఫ్ విజయ్ కుమార్ మైకులో గట్టిగా అరిచాడు. వీరప్పన్ నిన్ను పోలీసులు చుట్టుముట్టారు. ఆయుధాలు అన్నిటిని పడేసి బయటికి వచ్చి సరెండర్ అవ్వు అని. కానీ వీరప్పన్ దగ్గర సరెండర్ అనే పదం లేదు. వెహికల్ లోపల నుండి ఫైరింగ్ స్టార్ట్ చేశాడు వీరప్పన్.
59 S T F ఆఫీసర్స్ కూడా ఫైరింగ్ ఓపెన్ చేశారు. నితిన్ 20 మినిట్స్ లో 338 బుల్లెట్స్ ఫైర్ అయ్యాయి. ఫైరింగ్ ఆగిపోయింది. అంబులెన్స్ మొత్తం తూటాలతో చిల్లులు పడిపోయింది.
60 : పోలీసులు చాలా జాగ్రత్తగా దగ్గరికి వెళ్లి చూస్తే అంబులెన్స్ లోపల ఇండియా ని 20 ఏళ్ల పాటు గడగడ లాడించిన వీరప్పన్ నెత్తురుతో తడిచి చనిపోయి ఉన్నాడు. ఆఫీసర్ విజయకుమార్ ఆపరేషన్ కోకోన్ సక్సెస్ అని మెసేజ్ పెట్టాడు.
61 : వీరప్పన్ మరణ వార్త విని ఇండియా మొత్తం ఊపిరి పీల్చుకుంది. వీరప్పన్ 100 సార్లు పోలీసుల నుండి తప్పించుకొని ఉండవచ్చు. కానీ చట్టానికి ఒక్క ఛాన్స్ చాలు. ఆ చాన్సే ఆపరేషన్ కుకున్. 20 ఏళ్ల సామ్రాజ్యం 20 నిమి
షాలకే ఫైరింగ్ తో ఒక అంబులెన్స్ లో ముగిసింది. ఇదే వీరప్పన్ యొక్క స్టోరీ.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0