ఆకలితో అలమటిస్తున్న కోట్ల మంది జనం... యుద్ధం ఆగాలంటే అదే చేయాలా?
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఐక్యరాజ్యసమితి (UN) రిపోర్ట్ ప్రకారం కోట్లాది మంది ప్రజలు ఆకలితో ఎలా ఇబ్బంది పడుతున్నారో ఈ బ్లాగ్‌లో వివరంగా తెలుసుకోండి.
* యుద్ధమా! ఇక ఆగవా
* పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా పెరిగిన ధరలు
* 3.1 కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారు
* ఉప్పు నుంచి ఉప్పు దాకా అన్ని ధరలు అధికం
* పేదవాడికి, మధ్యతరగతి కుటుంబానికి దారేది...
యుద్ధం అంటే ఏదో రెండు దేశాల మధ్య కాదు. యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాల మీద ఉంటుంది. మనందరికీ తెలిసిందే కదా! పచ్చిమాస్యాలో యుద్ధం కొన్ని నెలల నుంచి జరుగుతుంది అని, ఆ యుద్ధం ఇప్పుడు ప్రపంచ దేశాలను సైతం కొనిపిస్తుంది.
ఇప్పటికే కొన్ని దేశాల్లో యుద్ధం ప్రభావం వల్ల కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారని UN ఫుడ్ ఏజెన్సీ వెల్లడించింది. దాదాపుగా యుద్ధం కారణం వల్ల పప్పు నుంచి ఉప్పు దాకా అన్ని ధరలు పెరిగాయి. ప్రపంచంలో 3.1 కోట్ల మంది ఆకలితో ఆల్మట్టిస్తున్నారు.
సోమలియన్లు 25L, ఆఫ్గన్ లో 23L, శ్రీలంకలో 13L, లక్షల మంది ఆహార అవసరాలు తీర్చుకోలేకపోతున్నారు. ఇంకా ఈనెల ఆఖరిలో దాదాపుగా 4.5 కోట్ల మంది ఆకలితో అలమటించే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఆహార భద్రత మరియు జీవనోధిపతి పై యుద్ధం ప్రభావం ఎంతో ఉంది. ఇక చూడాలి మరి ఈ యుద్ధం ఎన్ని నెలలు సాగుతుందో అని. పేద ప్రజలు యుద్ధం వల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0