MS సుబ్బలక్ష్మి బయోపిక్: సాయి పల్లవి అవుట్.. రష్మిక మందన్న ఇన్?
లెజెండరీ సింగర్ ఎమ్‌ఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌లో సాయి పల్లవి ప్లేస్‌లోకి రష్మిక మందన్న రాబోతుందా? గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్, అనిరుధ్ మ్యూజిక్‌తో రాబోతున్న ఈ సినిమా గురించిన క్రేజీ అప్‌డేట్స్ మీకోసం.
* సాయి పల్లవి అవుట్ సుబ్బలక్ష్మి బయోపిక్ కి రష్మిక
* సాయి పల్లవి అని తొలగించింది ఎందుకు ?
* అనిరుద్దీన్ సంగీతం, దుమ్ము లేచిందా
లెజెండరీ సింగర్ MS సుబ్బలక్ష్మి బయోపిక్ కోసం రష్మికను ఎంపిక చేసినట్లు ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ రోల్ కోసం తొలుత సాయి పల్లవిని అనుకున్నప్పటికీ పలు కారణాలతో మార్పు జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రష్మికకు లుక్ టెస్టు కూడా నిర్వహించారట. ఇందుకోసం కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన ప్రత్యేక దుస్తులను రూపొందించినట్లు వార్తలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఈ చిత్రాన్ని గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తారని టాక్. అధికార ప్రకటన కోసం అభిమానులందరూ ఎదురుచూస్తూ ఉన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0