వందల కోట్ల రెమ్యునరేషన్ వదిలేసి కేవలం ₹1.8 కోట్లకే సైన్ చేసిన స్టార్ హీరో.. అసలు మ్యాటర్ ఇదా!
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన అప్ కమింగ్ మూవీ వెల్కమ్-3 కోసం భారీగా రెమ్యునరేషన్ తగ్గించుకున్నారనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. కేవలం ₹1.8 కోట్లకే సైన్ చేసిన ఆయన.. ఓటీటీ, శాటిలైట్ హక్కుల్లో ఏకంగా 72 శాతం వాటా తీసుకునేలా డీల్ సెట్ చేసుకున్నారట. ఈ కొత్త బిజినెస్ మోడల్ గురించిన పూర్తి వివరాలు మీకోసం.
* భారీగా రెమ్యునరేషన్ తగ్గించిన హీరో! అసలు కారణం అదేనా
* ఒకప్పుడు కోట్లలో రెమ్యునరేషన్
* ott లో మాత్రం 72 % రెమ్యునరేషన్
* ఇంతకీ ఆ హీరో ఎవరు ?
సినీ హీరో అక్షయ్ కుమార్ 'వెల్కమ్-3' మూవీ కోసం కేవలం ₹1.8Cr రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు బాలీవుడ్ వర్గాల ప్రచారం జోరుగా సాగుతుంది. సాధారణంగా ₹60-135Cr తీసుకునే ఆయన నిర్మాతల కోసం ఈ నిర్ణయం మార్చుకున్నారంట. కానీ థియేట్రికల్ రన్ పూర్తయ్యాక OTT, శాటిలైట్ హక్కుల ద్వారా వచ్చే డబ్బులో 72% తీసుకునేందుకు డీల్ చేసుకున్నట్లు సినిమా వర్గాల్లో టాక్. దీంతో మూవీ హిట్ అయితే హీరోకు మరింత డబ్బు వచ్చే అవకాశం 100%. ఒకవేళ ఫ్లాప్ అయితే ₹1.8Crతో సరిపెట్టుకోవాలి. హీరోలందరూ ఇదే బాటలో నటించే అవకాశం ఉంటుందా
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0