సినిమాలో ట్రాఫిక్ పోలీస్.. నిజ జీవితంలో రవాణా శాఖ మంత్రి! CM విజయ్.. షాక్‌లో కేంద్ర రాజకీయాలు!
తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం. 'ది గోట్' సినిమాలో ట్రాఫిక్ పోలీస్ పాత్ర పోషించిన తన వీరాభిమాని తమిళన్ పార్తిబన్‌ను ఏకంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా నియమించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
* టీవీకే ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం
* ఒకప్పుడు విజయ్ సినిమాలో ఒక నటుడు కానీ ఇప్పుడు
* తన సినిమాలో నటించిన వ్యక్తికి క్యాబినెట్ లో కీలక బాధ్యతలు
* కేంద్ర రాజకీయాలు కూడా ఆశ్చర్యపోయాయి
fourth line news : అన్ని రాజకీయాల్లో తమిళనాడు రాజకీయాలు వేరుయ్యా అనే విధంగా ఉన్నాయి. కొత్తగా ఏర్పాటైన టీవీకే ప్రభుత్వం ప్రజలను మెప్పించే విధంగా అడుగులు వేస్తున్నాయి. ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న ప్రతి నిర్ణయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా విజయ్ తన వీరాభిమానికి క్యాబినెట్లో కీలక పదవి కట్టబెట్టారు, ఇప్పుడు విజయ్ తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
వివరాల్లోనికి వెళితే :
విజయ్ నటించిన ది గోట్ సినిమాలో ట్రాఫిక్ పోలీస్ పాత్రలో కనిపించిన తమిళన్ పార్తిబనన్ను నిజజీవితంలో కూడా రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా నియమించారు. విజయ్ తీసుకునే ఏదైనా ఇప్పుడు తమిళనాడు రాజకీయాలే కాకుండా అటు కేంద్ర రాజకీయాలు కూడా ఆశ్చర్యపోయాయి. ఇప్పుడు ఈ టాపిక్ హాట్ టాపిక్ గా మారింది.
ఒకప్పుడు తన అభిమాన హీరో సినిమాల్లో నటించే వ్యక్తి ఇప్పుడు అదే హీరో ముఖ్యమంత్రి అయ్యాక తన క్యాబినెట్ లో మంత్రిగా బాధ్యతలు చేపట్టడం అరుదైన భావిస్తున్నాను. ఇప్పుడు ప్రభుత్వంలో కీలక అవకాశం ఇచ్చిన విజయ్ రుణాన్ని తీర్చుకుంటాను అని పార్తిబనన్ను తెలిపారు. నాయకులు అంటే ఈ విధంగా ఉండాలి అని అభిమానులు సంతోషిస్తున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0