రోహిత్ శర్మ వాళ్ళని .....మర్చిపోలేదు. ఫ్యాన్స్ అందరూ ఆన్సర్ అయిపోయారు.!
ముంబై టీ20 లీగ్ మ్యాచ్ సందర్భంగా వాంఖడే స్టేడియంలో తన చిన్ననాటి కోచ్ దినేశ్ ల్యాడ్ దంపతులను చూడగానే భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ గురుభక్తికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.
మన జీవితంలో సక్సెస్ అయ్యాము అంటే దాని వెనకాల ఒక వ్యక్తి శ్రమ అనేది ఉంటుంది. మనం విజయం సాధించింది తర్వాత మన విజయానికి కారణమైన వాళ్లను మర్చిపోకూడదు. క్రికెటర్ రోహిత్ శర్మ దీనినే అనుసరిస్తున్నారు. నిన్న ముంబై t20 లీగ్ మ్యాచ్ సందర్భంగా వాంఖడే స్టేడియంలోకి వెళ్తున్న హిట్మ్యాన్ తన చిన్ననాటి కోచ్ దినేశ్ ల్యాడ్, ఆయన సతీమణిని చూడగానే వెనక్కి తిరిగి వచ్చి ఆప్యాయంగా పలకరించారు. తొందరలో ఉన్నప్పటికీ కాసేపు ముచ్చటించి వెళ్లారు. రోహిత్ తీరును ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0