ఢిల్లీకి తమిళనాడు సీఎం విజయ్.. ప్రధాని మోదీతో కీలక భేటీ!
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ సి. విజయ్ తొలిసారిగా ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లను కలిసి రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు, అదనపు నిధుల గురించి చర్చించనున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ సి. విజయ్ బుధవారం తొలిసారిగా దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించబోతున్నారు. ఈ పర్యటనలో భాగంగా విజయ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లను కలిస్తే అవకాశం ఉంటుంది. తమిళనాడు రాష్ట్ర అభివృద్ధికి అదనపు ఆర్థిక సహాయం అందించడంతోపాటు, అక్కడ పెండింగ్ లో ఉన్న కీలక మౌలిక వసతులు, అభివృద్ధికి ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు మంజూరు చేయాలి అని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఎంద్రానికి వినతిపత్రం అందించబోతున్నారు. బుధవారం ఉదయమే పెళ్లికి చేరుకున్న విజయ్ అక్కడ అధికారులతో భేటీ అయిన అనంతరం తిరిగి చెన్నై చేరుకుంటారని రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
తమిళనాడుకు కావాల్సిన మౌలిక వసతుల విస్తరణకు కేంద్రం నుంచి గడ్డి మద్దతు పొందాలి అని ముఖ్యమంత్రి విజయ్ ఈ పర్యటనలో చొరవ తీసుకుంటున్నారు. తమిళనాడు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించే విధంగా విజయ్ అడుగులు వేస్తున్నారు అని తెలుస్తుంది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0